# క్రీస్తు ఎలా రాజు?//పరలోకం అనగా?//పరలోకం ఎక్కడ ఉంది?// Fr Mariadasu Gantela// Telugu catholic faith

**Channel:** fr mariadasu gantela 7
**Source:** https://www.youtube.com/watch?v=ZDBDz_RByQ4
**Transcript page:** https://www.withtranscript.ai/video/ZDBDz_RByQ4

## Chapters

- 0:00 — క్రీస్తు రాజు మహోత్సవ ప్రవేశం
- 5:10 — యేసురాజుని హృదయాలకు ఆహ్వానించడం
- 9:41 — పరలోక రాజ్యం - నీతి, శాంతి, సంతోషం
- 15:34 — రాజ్యం మన మధ్యనే ఉంది
- 19:45 — శాంతికరుడైన రాజు మరియు క్షమాపణ
- 27:23 — పెత్తనం కాదు సేవ చేయాలి
- 31:00 — కీడును మేలుతో జయించడం
- 36:08 — క్రీస్తు హృదయాలను పరిపాలించాలి - ముగింపు

## Transcript

**[0:00]:** ప్రైస్ ది లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవం చేసుకుంటున్నాం ఏ రాజు ఇక్కడ యేసు రాజు అని అనల క్రీస్తు రాజు యేసు క్రీస్తు రాజు అనగా క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థం యోర్ధాను నదిలో యేసుప్రభువు వారు బాప్తిస్మ యోహాను గారి చేతుల మీద బాప్తిస్మము పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువు వారిని ఆత్మతో అభిషేకిస్తారు ఆత్మతో అభిషేకించినప్పుడు తండ్రి దేవుడు అంటాడు ఇతడు నా ప్రియమైన కుమారుడు కాబట్టి క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం ఈరోజున క్రీస్తు రాజు పండగను చేసుకుంటున్నాం క్రీస్తు రాజు ఏ విధంగా రాజు మీకు చెప్పాలంటే క్రీస్తు ఏ విధంగా రాజు రెండవది ఆయన రాజ్యం ఎలాంటిది పరలోక రాజ్యం ఎక్కడ ఉంది పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు పరలోక రాజ్యంలో అడుగు పెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇలా కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు క్రీస్తు రాజా కాదా అనేది మనం తెలుసుకుందాం చదవండి లోకా శుభవార్త ఒకటవ అధ్యాయము

**[1:52]:** లూకా శుభవార్త ఒకటవ అధ్యాయము 32 33 వచనాలు చదువుకుందాం ఆయన మహనీయుడై ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును మహోన్నతుని కుమారుడు అని పిలవబడును ప్రభువగు దేవుడు ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనము తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయనకు ఇచ్చును ఆయన ఆయన సర్వదా సర్వదా యాకోబు వంశీయుల యాకోబు వంశీయులను పరిపాలించెను పరిపాలించును ఆయన రాజ్యమునకు ఆయన రాజ్యమునకు అంతమ అంతమే ఉండదు అని అంతమే ఉండదు ప్రైస్ ది లార్డ్ ఇప్పుడు చదివిన వాక్యము గాబ్రియేలు దేవదూత మరియమాతతో పలకమన్న మాటలు గాబ్రియేలు దేవదూతతో ఎవరు చెప్పమన్నారు పరలోకమందున్న తండ్రి చెప్పమన్నాడు పరలోకమందున్న తండ్రి గాబ్రియేలు దేవదూతతో అంటున్నాడు నీవు మరియమాత దగ్గరికి వెళ్ళు నేను చెప్పమన్న మాటలన్నీ చెప్పు ఇప్పుడు ఇప్పుడు గాబ్రియేలు దేవదూత మరియమాతతో ఏమని చెబుతుందంటే అమ్మ నీవు ఒక బిడ్డను కంటావమ్మా తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనానికి ఇస్తాడు ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని వాక్యం పలుకుతుంది. అంటే ఇక్కడ తండ్రి దేవుడు యెహోవా దేవుడు లేదా యావే దేవుడు ఏమంటున్నాడు అంటే స్వయంగా యేసు ప్రభువు వారు రాజు ఆయన రాజ్యము అంతము లేనటువంటి రాజ్యమని పలుకుతున్నారు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ మరి యేసుప్రభు వారు ఏమన్నారంటే యోహాను శుభవార్త 18 వ అధ్యాయము 37వ వచనం చూద్దాం యోహాను శుభవార్త

**[3:49]:** 18 వ అధ్యాయం 37వ వచనం అందుకు పిలాతు అందుకు పిలాతు అట్లైన అట్లైన నీవు రాజువా నీవు రాజువా అని అడిగెను అని అడిగెను నేను రాజునని నేను రాజును అని నీవే చెప్పుచున్నావు నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు చాలమ్మా నేను రాజునని నీవే ఇక్కడ యేసుప్రభువు వారు పలుకుతున్నారు అయ్యా ఫిలాతు నీవు అన్నట్లుగా నేను రాజుని తండ్రి తండ్రి దేవుడు పలికాడు యేసుప్రభువు వారు రాజు ఆయన రాజ్యము అంతము లేనిదని యేసుప్రభువు వారు స్వయంగా చెబుతున్నారు పిలాతుతో చెబుతున్నాడు నేను రాజుని అని అయితే మనం ఏం చేయాలి ఆయన రాజు అయితే మనం ఏం చేయాల ఆయన రాజు అయితే ఒకటి ఆయనని మన బ్రతుకులలోకి ఆహ్వానించాలి ప్రైస్ ది లార్డ్ హైలైట్ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ వాక్యం చూద్దాం దేవుని బిడ్డలారా లూకా శుభవార్త 19 వ అధ్యాయము 38వ వచనం చూద్దాం 38వ వచనం లూకా శుభవార్త 19 38 మైక్ పాస్ చేయండి శిఖనం పార్వతి గాని సీత గాని చదువు సీత

**[5:10]:** ప్రభువు ప్రభువు పేరట వచ్చు ప్రభువు పేరట వచ్చు రాజు రాజు స్తుతింపబడును గాక స్తుతింపబడు డునుగాక పరలోకమున పరలోకమున శాంతియు శాంతియు మహోన్నతయు మహోన్నతమున మహిమను కలుగును గాక మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ హలెలూయ ఈ సంఘటన మీకు అర్థం చెప్తా వినండి పాస్కా పండగకు ముందు పాస్కా పండగకి ముందు యేసుప్రభువు వారిని ఒక గాడిద మీదకి ఎక్కించుకొని కింద వస్త్రాలను పరిచి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ రు కూడా వాళ్ళ చేతుల్లో కొబ్బరి మట్టలు ఈత మట్టలు పట్టుకొని యూదుల రాజా జయము జయము యూదుల రాజా హోసన్నా జయము జయము అని పలికి ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింప బడును గాక అని యేసుప్రభువు వారిని ఒక రాజుగా ఎరుషలేములోకి ఆహ్వానించారు ఈరోజున మనమందరము కూడా యేసుక్రీస్తు రీస్తు రాజుని మన హృదయాలకి ఆహ్వానించాలి దేవునికి స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఎలా ఆహ్వానించాలి సంతోషంగా ఆహ్వానించాలి ఆనందంగా ఆహ్వానించాలి కొబ్బరి మట్టలు ఈత మట్టలు పట్టుకొని ప్రభువుని ఆహ్వానించాలి సంతోష గానాలతో స్తుతి గీతాలతో ఎందుకనగా యేసురాజు నన్ను రక్షించుటకు వచ్చాడు యేసురాజు నన్ను సాతాను సంఖ్యల నుండి విడిపించుటకు వచ్చాడు యేసురాజు రాజు నాకు నూతన జీవితం ఇచ్చుటకు వచ్చాడు నా రాజు క్రీస్తు నన్ను సాతాను నుండి విడిపిస్తాడు నా క్రీస్తు రాజు అని యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానించాలి హల్లెలూయ అందుకే మరి యేసయ్య మన హృదయంలోకి వచ్చినాక

**[7:04]:** ఏం చేయాల అనిఅంటే మత్తయి శుభవార్త రెండవ అధ్యాయం రెండవ వచనం రాయిపూడి అమృతమ్మ చదువమ్మ

**[7:20]:** మత్తయి శుభవార్త రెండవ అధ్యాయము రెండవ వచనం రాజుగా యూదులకు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రము ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప మేము ఆరాధింపవచ్చితిమి అని చాలమ్మ ఇది ఎవరు పలికిన మాట ముగ్గురు ముగ్గురు రాజులు ముగ్గురు జ్ఞానులు హెరోదు రాజు దగ్గరికి వెళ్లి అంటాడు అయ్యా యూదులకు రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ మీరు ఎందుకు వచ్చారయ్యా అంటే నక్షత్రాన్ని చూసాము ఆరాధించుటకు వచ్చామ అన్నారు దేవుని బిడ్డలారా మనము రమ్మంటే క్రీస్తు రాజు మన హృదయములోకి వస్తాడు హృదయములోకి వచ్చిన క్రీస్తు రాజుకి మనం ఆరాధన చేయాలి ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించండి రాజు మొదలుక కొని గొల్లలు వరకు రాజు మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అంటే ముగ్గురు రాజులు మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసుప్రభువుని రాజుగా ఆహ్వానించారు అంటే ఆయన పెద్దవాళ్ళకి రాజే చిన్నవాళ్ళకి రాజే మహాజ్ఞానులకి రాజే గొల్లలకి రాజే ఏసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ రాజు కాబట్టి ఆయనను మన బ్రతుకులోకి ఆహ్వానించాలి మన బ్రతుకులో లో అడుగు పెట్టిన యేసురాజుని ఆరాధన చేయాలి ఆ ముగ్గురు రాజులు యేసురాజుకి ఆరాధన చేశారు ఆ ముగ్గురు రాజులు యేసురాజుకి బంగారము సాంబ్రాని గోళమును కానుకగా సమర్పించారు ఈరోజున మనము బంగారం ఇవ్వద్దు గోళం ఇవ్వద్దు సాంబ్రానికి ఇవ్వద్దు మన హృదయాన్నే దేవునికి కానుకగా ఇద్దాం మన బ్రతుకునే దేవునికి కానుకగా ఇద్దాం మన జీవితాన్ని దేవునికి కానుకగా

**[9:10]:** ఇద్దాం అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా తండ్రి కుమారులు ఇద్దరు చెప్పారు క్రీస్తు రాజు అని ముగ్గురు రాజులు క్రీస్తు ప్రభువుకు ఆరాధన చేశారు మరి ఇశ్రాయేలు ప్రజలందరూ క్రీస్తు రాజుని వాళ్ళ ఊరిలోకి ఆహ్వానించుకు మనం కూడా అలా చేయాలి కాబట్టి మన హృదయ పరిపాలకుడు ఎవరు అంటే క్రీస్తు

**[9:41]:** క్రీస్తు రాజు హల్లెలూయ హల్లెలూయ ఇప్పుడు పరలోకం అంటే ఏంటో తెలుద్దా పరలోకం అంటే ఏంటి అనేది చూద్దాం రోమీయులకు రాసిన లేఖ శిఖనం పార్వతి నువ్వేనమ్మ రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం 14 17 ఏలయన దేవుని రాజ్యము అనగా తినటం త్రాగుట తినుట త్రాగుట కాదు ఓకే పవిత్రాత్మ దేవుడు వసగే నీతి శాంతి సంతోషములే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం

**[10:31]:** హల్లెలూయ హలెలూయ పరలోక రాజ్యం అంటే తినటం కాదు త్రాగటం కాదు తిరగటం కాదు పరలోకరాజ రాజ్యమ అనగా ఒకటి నీతి రెండవది శాంతి మూడవది సంతోషం హల్లెలూయ హల్లెలూయ ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి నూతనపాటి మార్తమ్మ దాసు వీరిద్దరు భార్య భర్తలు వీరికి ఇద్దరు పిల్లలు ఒక కోడలు ఇద్దరు మనవళ్ళు అయితే భార్య భర్త ఇద్దరు కూడా నీతిగా శాంతముగా ఆనందంగా బ్రతుకుతున్నారు. భర్త యెడల భార్య భార్య యెడల భర్త ఇద్దరు నీతిగా ఉంటున్నారు. పిల్లల యెడల బిడ్డలు బిడ్డల యెడల పిల్లలు నీతిగా బ్రతుకుతున్నారు శాంతంగా ఆనందంగా బ్రతుకుతున్నారు అప్పుడు ఆ ఇల్లు ఏమవుతదో తెలుసా పరలోక రాజ్యం అవుతది. నీ హృదయములో నీతి ఉంటే నీ హృదయములో శాంతి ఉంటే నీ హృదయములో ఆనందం ఉంటే నీ హృదయమే ఒక పరలోక రాజ్యం నీ ఇంట్లో భార్యా భర్తలు ఒకరి యెడల ఒకరు నీతిగా ఉంటే భార్య భర్తలు బిడ్డల యెడల నీతిగా ఉంటే బిడ్డలు తల్లిదండ్రుల యెడల నీతిగా ఉంటే ఆ ఇంటిలో శాంతి ఉంటుంది ఆ ఇంటిలో ఆనందం ఉంటుంది ఆ ఇల్లే మరొక పరలోక రాజ్యం మన సంఘములో నీతి ఉంటే ఆ సంఘములో శాంతి ఉంటే ఆ సంఘములో ఆనందం ఉంటే ఆ సంఘమే పరలోక రాజ్యం ఓ గ్రామములో నీతి ఉంటే ఆ గ్రామములో శాంతి ఉంటే ఆ గ్రామములో ఆనందం ఉంటే ఆ గ్రామమే

**[12:17]:** పరలోక రాజ్యం పరలోక రాజ్యం అంటే పైన ఆకాశాల వైపు చూడగాకండి ప్రభువు అన్నారు పరలోక రాజ్యం అంటే తినటం కాదు పరలోక రాజ్యం అంటే తాగటం కాదు పరలోక రాజ్యం అంటే తిరగటం కాదు పరలోక రాజ్యం అంటే నీతి పరలోక రాజ్యం అంటే శాంతి పరలోక రాజ్యం అంటే సమాధానం ఎందుకు ఫాదర్ మీరు ఇలా అంటున్నారు అంటే ఆ పరలోకంలో ఉన్నవయన్నీ దేవుడు ఇక్కడ ఇస్తాడట దర్శన గ్రంథములో 21వ అధ్యాయము నాలుగవ వచనం చదవండి దర్శన గ్రంథం 21వ అధ్యాయం నాలుగవ వచనం నెక్స్ట్ ఎవరు వారి కనుల నుండి వారి కనుల నుండి వెలువడు కన్నీటి వెలువడు కన్నీటిని ఆయన ఆయన తుడిచివేయెను ఇక మృత్యువు గాని దుఃఖము గాని దుఃఖము గాని ఏడుపుగాని ఏడ్పు గాని బాధ గాని ఏమాత్రము ఉండబోవు ప్రైస్ ది లార్డ్ హలెలూయ చూడండి కొత్త భూవి కొత్త దివి కొత్త లోకములో అట కన్నీళ్లు ఉండదట మృత్యు ఉండదట మరణం ఉండదట వేదన ఉండదట బాధ ఉండదట ఆకలి ఉండదట దప్పిక ఉండదట ఎప్పుడు శాంతి ఎప్పుడు సమోద్ధానం ఎప్పుడు ఆనందమేనట ఇది పరలోకములో ఉంటది అని దేవుడు యోహాను గారికి చెప్పారు ప్రభువు అన్నారు అప్పటిదాకా కూడా అవసరం లేదు నీవు పరిశుద్ధ పశుద్ధాత్మ దేవుడు నీకు నీతిని ఇస్తాడు ఏమఇస్తాడు నీతిని ఇస్తాడు నీతిని బట్టి నీలో ఏముంటది శాంతి ఉంటది శాంతిని బట్టి నువ్వు ఎలా ఉంటావ్ ఆనందంగా

**[13:47]:** ఉంటావు సంతోషంగా ఉంటావ్ కాబట్టి నీలో నీతి లేకపోతే శాంతి లేదు శాంతి లేకపోతే సంతోషం లేదు అందుకే పరలోక రాజ్యం అంటే ఎక్కడెక్కడో ఎతగాకండి దేవుని బిడ్డలారా ఈరోజున మన కుటుంబాలలో నీతి లేక శాంతి లేక ఆనందం లేక మానసికంగా కృంగిపోతూ తల్లికి తండ్రి తండ్రికి ఎవరికీ చెప్పుకోలేక బాధపడే వాళ్ళు మన మధ్యలో లేరంటారా హల్లెలూయ హల్లెలూయ కాబట్టి పరలోక రాజ్యం అంటే ఎక్కడో లేదు పరలోక రాజ్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వసగే నీతి శాంతి సంతోషం లేదా ఆనందం హల్లెలూయ హలెలూయ మరి ఈరోజున నీ ఇల్లు ఒక పరలోకమేనా నీ హృదయం ఒక పరలోకమేనా రాత్రిపూట పడుకుంటే గుండెల మీద చేతులు పట్టుకొని పడుకుంటే ఎట్లా నిద్రపోవాలి భయంతో నిద్రపోకూడదు ఎట్లా నిద్రపోవాలి ప్రశాంతి ఎంత ప్రశాంతంగా తెలుసా భర్త మాట్లాడుతుంటేనే నువ్వు గురకబెట్టి నిద్రపోయే అంత ప్రశాంతంగా లేదా భార్య మాట్లాడుతుంటేనే నువ్వు గురకబెట్టి నిద్రపోయేంత ప్రశాంతత ప్రశాంతత లేనివాడు నిద్రపోలేడు ప్రశాంతత ఉన్నవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు హలెలూయ పరలోకం అంటే అంటే వెండి కాదు బంగారం కాదు ఆస్తి కాదు అంతస్తులు కాదు వజ్ర వైడూర్యాలు కాదు నీతిగా ఆనందంగా శాంతంగా ఏ బిడ్డ అయితే ఈరోజున నీతిగా శాంతంగా ఆనందంగా బ్రతుకుతున్నారో ఆ బిడ్డ హృదయమే ఒక్క పరలోకం హల్లెలూయ మరి ఆ పరలోకం ఎక్కడ ఉందో తెలుసా వాక్యంలోకి వెళ్దాం రండి ఆ పరలోకం ఎక్కడ ఉందంటే లూకా శుభవార్త 17వ అధ్యాయము

**[15:34]:** 21వ వచనం లూకా శుభవార్త 17వ అధ్యాయం 21వ వచనం హైమావతి గౌరీ హైమావతి లోకా శుభవార్త 17 21 ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది లేదా అక్కడ ఉన్నది అని అని ఆ

**[16:10]:** ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది లేదా లేదా అదిగో అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అని అని ఎప్పుడు ఎప్పుడు చెప్పజాలవు చెప్పజాలవు ఏలయన ఏలయనా అది మీ మధ్యలోనే అది మీ మధ్యలోనే ఉంది ఏది పరలోక రాజ్యం అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాదట ఎక్కడఉందట మన మధ్యలోనే ఉందిమన మన మధ్యలో ఎప్పుడు ఉంటది ఎలా ఉంటదో తెలుసా మన హృదయములో నీతి ఉన్నప్పుడు మన హృదయంలో శాంతం ఉన్నప్పుడు మన హృదయంలో సంతోషం ఉన్నప్పుడు ఆ పరలోకం ఇక్కడ ఉన్నట్టు హల్లెలూయ హల్లెలూయ సో కాబట్టి దేవుని బిడ్డలారా ఆ పరలోక రాజ్యం ఎక్కడో లేదు ఎక్కడ ఉంది మన మధ్యలోనే మనలోనే మన హృదయములోనే ఉన్నది అయితే ఆ రాజ్యం అట ఎలాంటి రాజ్యమో తెలుసా లూకా యోహాను శుభవార్త 18 వ అధ్యాయం 36వ వచనం యోహాను 18 36 హైమావతి

**[17:18]:** యోహాను 18 36

**[17:35]:** నా రాజ్యము నా రాజ్యము ఈ లోక సంబంధమైనది ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము నా రాజ్యము ఈ లోకమునకు ఈ లోకమునకు చెందినదయనచో చెందినది అయినచో నేను నేను యూదుల చేతుల యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా అనుచరులు నా పక్షమున పక్షము నా పక్షమున పోరాడవారు పోరాడడి వారే కానీ కానీ నా రాజ్యము నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది హల్లెలూయ హల్లెలూయ హలెలూయ ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నారు నేను మీకు రెండు ఉదాహరణ చెప్పాను మొదటి ఉదాహరణ పరలోక రాజ్యం అంటే తినటం తాగటం తిరగటం కాదు ఇది ఈ లోకానికి చెందింది సో మరి ఆ లోకానికి చెందింది ఏందంటే నీతి శాంతి సంతోషం చూడండి దేవుని బిడ్డలారా నా రాజ్యం ఈ లోక సంబంధానికి చెందింది కాదు ఈ లోకానికి చెందింది ఏంది శరీరం పరలోకానికి చెందింది ఏంటిది ఆత్మ గుర్తుపెట్టుకోండి నా రాజ్యం అనేది శరీరానికి సంబంధించింది నా రాజ్యం అనేది తినటం తిరగటం తాగటం కాదు నా రాజ్యం అనేది పరలోక రాజ్యం అది నీతి శాంతి సంతోషంగా బ్రతికే రాజ్యం ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ హల్లెలూయ ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం ఆయన రాజ్యమునకు అంతమే లేదు ఆయన రాజ్యములో ఎప్పుడు సంతోషమే ఆయన రాజ్యములో ఎప్పుడు ఆనందమే ఆయన రాజ్యములో

**[19:18]:** ఎప్పుడు ఆశీర్వాదమే ఆయన రాజ్యములో అసలు కన్నీళ్లు అనేవి ఉండవు ఆయన రాజ్యంలో మరణం అనేది ఉండదు ఆయన రాజ్యంలో ఈ డబ్బుల కోసం గొడవ పదవి కోసం గొడవ ఏమి ఉండదు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ అయితే మన రాజు ఎవరో తెలుసా శాంతికరుడైన రాజు క్రీస్తు రాజు ఏ రాజు మీరు

**[19:45]:** అనొచ్చు ఫాదర్ గారండి ఏసుప్రభువు వారు ఏ విధంగా శాంతికరుడైన రాజు మామూలుగా రాజులు ఏం చేస్తారు యుద్ధాలకి వెళ్తారు రథాలు తీసుకొని గుర్రాలు తీసుకొని కత్తులు తీసుకొని బాంబులు తీసుకొని యుద్ధానికి వెళ్తాడు యేసయ్య ఒకే ఒక బాంబు పెల్చాడు ఏంటిది ఆ బాంబు ప్రేమ అనే బాంబు పెల్చాడు ఏం బాంబు ప్రేమతోనే ప్రైస్ ది లార్డ్ ఏంటి ఎలా ప్రేమతోనే అందరు రాజులు బంగారు కిరీటం పెట్టుకుంటే నా యేసు రాజు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు అందరు రాజులు రాజ వస్త్రాలు ధరించితే నా యేసయ్య వస్త్రాలు లేకుండా చనిపోయాడు అందరు రాజులు రక్తాన్ని పీల్చుకొని తాగితే నా యేసయ్య రక్తాన్ని చిందించాడు అందరు రాజులు సైనికులను చంపి వాళ్ళు బ్రతికి ఉంటే నా యేసయ్య అందరిని బ్రతికించడం కోసం ఆయన చనిపోయాడు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ ప్రైస్ ది ప్రైస్ ది లార్డ్ అందరు రాజులు బంగారపు పెట్టెలో పెట్టి సమాధి చేస్తే నా యేసయ్యని నారబట్టలలో చుట్టారు అందరు రాజులు ద్రాక్షారసాన్ని క్రోటైన మధ్యం సేవిస్తే నా యేసురాజు చేదు చిరకం తాగాడు ప్రైస్ ది లార్డ్ అందరి రాజులు నా రాజ్యం ఇంతవరకే అంటే ఆ నా యేసురాజు అంటారు ఈ లోకమంతా నా రాజ్యం అన్నాడు హల్లెలూయ హల్లెలూయ అయితే నా యేసురాజు యుద్ధము చేయలా బాంబులు వేయలా కత్తులు దియ్యలా బాణాలు వేయలా ఆయన వదిలిన ఒకే ఒక బాణం ప్రేమ అనే

**[21:35]:** బాణం ఏ బాణం ప్రేమ అనే బాణం యేసయ్య ప్రేమగా సిలువలో ఏమన్నాడో తెలుసా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా వీరిని ఆ క్షణంలో కూడా ప్రేమించాడు కాబట్టే క్షమించాడు యేసయ్య మనకేం చెప్పాడు చెప్పండి యేసయ్య మనకేం చెప్పాడు ఒకరిని ఒకరు క్షమించుకోండి అన్నారు ఉదాహరణ చూద్దాం క్రైస్తవులు ఎప్పుడైనా ఎవరి మీదైనా దాడులు చేశారా మణిపూర్ లో క్రైస్తవులు తగలబెట్టినప్పుడు ఏం చేశారు శాంతి యుక్త ర్యాలీలు చేపట్టారు అవునా కాదా కానీ ఎవరికీ ఇబ్బంది కలగల సమాజానికి ఇబ్బంది కలగల ఎవరి ప్రాణాలు పోలా ఆ తర్వాత మనం చూస్తే పోయిన సంవత్సరంలో పగడాల ప్రవీణ్ గారిని చంపినప్పుడు ఏ రాలీలు చేపట్టారు శాంతియుత రాలీలే చేపట్టారు ఎవరికీ ప్రాణహాని అయ్యా మేము మిమ్మల్ని ప్రాణహాని చేయటలా మా పని మేము చేసుకుంటున్నాం దయచేసి మా పని మమ్మల్ని చేసుకోండి అని శాంతియుత ర్యాలీలు చేపట్టారే గాని దేవాలయాల మీదకు వెళ్లి ఇళ్ల మీదకు వెళ్లి మందిరాలలోకి జొరబడి ఎవరిని కొట్టలేదు చంపలేదు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ అంటే యేసయ్య మనక ఏం నేర్పాడు క్షమించండి శాంతంగా క్షమించండి శాంతంగా ఉండండి ఇద్దరు కేరళ సిస్టర్లను పట్టుకుంటే ఏం చేశారు కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీలు చేపట్టారు యేసయ్య మనకు నేర్పింది ఒకటే శాంతంగా ఉండండి పగలు ప్రతికారాలు వద్దు ద్వేషం వద్దు ఎవరి మీద పీకలక పగలు పెట్టుకోవద్దు అది మన రాజు మనకి నేర్పించల చిన్న ఉదాహరణ

**[23:18]:** చెప్తా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వు ఎవరి మీద పగ తీర్చుకో మొదటి ఉదాహరణ చూద్దాం యాకోబు యేసావును మోసం చేశాడు తప్పు తెలుసుకున్న యాకోబు ఏం చేసాడు అన్న దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాను తప్పు చేశానని క్షమించాడు పగ తీర్చుకోలా ఒకరిని ఒకరు క్షమించారు సహించారు యోసేపు అన్నల చేతిలో మోసపోతే పరాయి దేశానికి తింటానికి తిండి లేక తిండి గింజలకు వెళ్ళినప్పుడు అన్నలు గుర్తించిన తమ్ముడు పగీర్చుకోలా ఏమయ్యాడు సక్కపడ్డాడు సక్కపడ్డాడా మీ నాన్న ఎక్కడ అగో కానాను దేశంలో పోయి తీసుకురాపోండి తండ్రితో సక్కపడ్డాడు అన్నలతో సక్కపడ్డాడు ప్రశాంతత అనేది వచ్చింది బిడ్డలారా మాట మాట పెరిగితే తగువయిద్ది కానీ శాంతియుతంగా ఉంటే అది సద్దుమగిద్ది యేసయ్య మనకు నేర్పింది అదే మన రాజు శాంతికరుడైన రాజు తగువులుక వెళ్ళమనలా యుద్ధాలు చేయమనలా గొడవలు చేయమనలా అసలు కనలా క్షమించండి క్షమించండి మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టమని యేసయ్య మనక ఎక్కడ చెప్పడ ప్రైస్ ది లార్డ్ ఇంకా మీకు చెబుతా తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎక్కడికి వచ్చాడు ఇంటికి వచ్చాడు తండ్రి క్షమించాడు అన్న ఏమన్నాడు వాడు ఇంట్లో ఉంటే నేను ఇంట్లోకి రాను అన్నాడు వీళ్ళద్దరిని సఖ్యపరిచింది ఎవరు నీ బతుకు నువ్వు బతుకు వాడు బతికాడు బతుకుతాడు అన్నాడా అనలే ఏమన్నాడో తెలుసా సక్యపరిచాడు అన్నదమ్ముల్ని నీలో దేవుడు ఉంటే నీలో క్రీస్తు రాజు ఉంటే తన భార్య భర్తలు సక్యపరచు వాళ్ళ మధ్య నిప్పులు

**[24:56]:** పెట్టగాక నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న వ్యక్తివైతే నీ వలన ఏ భార్య భర్త విడిపోకూడదు ఏ సంసారం విడిపోకూడదు ఏ బ్రతుకు విడిపోకూడదు క్షమించి ఏమవ్వాల సక్యపరచాలి అది యేసు రాజు మనకి క్రీస్తు రాజు మనకు నేర్పింది ఒకవేళ నీ వలన ఎవరైనా విడిపోయారు అంటే నీలో నీలో క్రీస్తు రాజు లేడు ఒకవేళ ఓ కుటుంబం ఓ సంఘం ఓ ఊరు ఐక్యంగా ఉంచావంటే దానికి కారణం నీలో ఉన్న క్రీస్తు రాజే ప్రైస్ ది లార్డ్ హలెలూయ మన లియో పోపు గారు లియో అనగా అర్థం సింహము అని అర్థం అందుకే ఆయనని సింహరాయులు పోపు గారు అంటారు మన ప్రస్తుత పోపు గారు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ దేశానికి ఒక పిఎం ఉంటే అంటే ప్రపంచానికే ఆయన కతోలిక సంఘానికి క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడిన సేవకుడు ప్రైస్ ది లార్డ్ అయితే నైజీరియా దేశంలో క్రైస్తవులను చంపుతుంటే పోపు గారు ఏమన్నారో తెలుసా అయ్యా శాంతంగా ఉండయ్యా ప్రాణాలు తీయమాకండయ్యా అన్నారు. రష్యాకి ఉక్రైన్ కి మధ్య యుద్ధం జరుగుతుంటే పోపు గారు ఏమన్నారో తెలుసా అయ్యా శాంతంగా ఉండండి ప్రాణాలు తీయమాకండి ఇశ్రాయేలు దేశం టర్కీ మీద యుద్ధానికి వెళ్తుంటే పోపు గారు ఏమన్నారు శాంతంగా ఉండండి అన్నారు ఎందుకంటే క్షమించేటటువంటి హక్కు యేసయ్య మనందరికీ ఇచ్చారు తగువు తగువు పెట్టుకుంటే ప్రాణాలు పోతాయి ఈ భూమి

**[26:31]:** మీద నరుడు ఎవ్వడు బ్రతకడు అందుకే యేసయ్య మనకు నేర్పింది ఏంటిది క్షమ శామ శాంతంగా ఉండండి మన రాజు ఏ రాజు శాంతికరుడైన రాజు మనం కూడా ఉండాల ఎట్లాగా శాంతంగా ఉండాల తగువులు పెట్టకూడదు పుల్లలు పెట్టకూడదు గొడవలు పెట్టకూడదు రోడ్డెక్కి నువ్వు ఎంత అంటే నువ్వఎంత అన్నది ఉండకూడదు సహించి భరించి క్షమిస్తేనే ఏముంటది శాంతి ఉంటది ప్రైస్ ది లార్డ్ హలెలూయ ఇక మనం ఏం చేయాల మనము ఏమి చేయాల యేసయ్య ఏం చేశడు అంటే రాజుగా ఆయన పెత్తనం చేయలా సేవ చేశాడు ఏం చేశడు రాజుగా ఆయన ఏం చేశాడు సేవ చేశాడు కానీ పెత్తనం అయితే చిన్న ఉదాహరణ చెప్తాను ఇది

**[27:23]:** ఎక్కడ ఉందంటే యోహాను శుభవార్త 13వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు చదివితే అక్కడ ఈ విధంగా ఉంటది. యోహాను శుభవార్త 13వ అధ్యాయం 12 చదువమ్మా. ఆయన వారందరి పాదములను ఆయన అందరి పాదములను మైక్ తీసుకోమని నాకు వినపడట్లేదు అదిగో నీ ముందు ఉంది మైక్

**[27:48]:** ఆయన ఆ వారందరి పాదములను కడిగిన ఆయన అందరి పాదాలు కడిగిన పెద్దప మరల మరలా తన దైవమును ధరించి ధరించి ఆ కూర్చుండి కూర్చుండి ఇట్లు పలికెను ఇట్లు పలికెను నేను ఇప్పుడు ఆ చేసినది ఆ మీకు అర్థమైనదా మీకు అర్థమయిందా మీరు నన్ను మీరు నన్ను బోధకుడని బోధకుడని ప్రభువని ప్రభువని పిలుచుచున్నారు పిలుచుచున్నారు మీరు అట్లు మీరు అట్లు పిలుచుట పిలుచుట సమతించుతే సముచితమే ఏలయన ఏలయనా నేను నేను నీ బోధకుడు ఆ నీ బోధకుడను ఆ ప్రభువునై ఉన్నాను ఆ మరియు ఆ ప్రభుడను ఆ బోధకుడను ఆ ఆయన నేను ఆయన కాదు అయిన నేను నీ పాదములు ఆ కడిగినట్లే మీరు కూడా మీరు కూడా ఒకరి పాదములు ఒకరి పాదాలు ఆ ప్రైస్ ది లార్డ్ హలెలూయ హలెలూయ ఇప్పుడు వినండి యేసుప్రభు వారిని ఏమన్నారు దేవుని కుమారుడు అన్నారు యేసు ప్రభువు వారు ఏమన్నారు గురువు గారు అన్నారు యేసు ప్రభువు వారిని ఏమన్నారు బోధకుడు అన్నారు అయితే కరెక్ట్ అనయ్యా నేను గురువునే నేను బోధకుడినే అన్నారు అప్పుడు గురువు బోధకుడు అని పిలవబడుతున్న యేసయ్య ఏం చేశాడు లేచి లేచి నడుముకు తుండు గుడ్డ కట్టుకొని శిష్యుల పాదాలు కడిగారు ఆయన కూర్చొని అంటాడు మరి నేను బోధకుడు అని పిలవబడ్డ పాదాలు కడిగారు మీరు కూడా బోధకులని పిలవబడుతున్నారు కదా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు అంటే

**[29:21]:** దాని అర్థం ఏంటి రాజునైన నేను పెత్తనం చేయలా సేవ చేశ మీరు కూడా ఏం చేయాలి నీ రాజు క్రీస్తు రాజు అయితే సేవ చేయాలి సేవ ఎవరి ఎవరికి చేయాల అంటే ఇంట్లో అనారోగ్యంతో ఉన్నటువంటి నీ అత్తకు చెయ్ నీ భర్తకు చెయ్ నీ తల్లికి చెయ్ నీ బంధువులకు చెయ్ ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్ ఇదే సేవ అంటే హల్లెలూయ హల్లెలూయ కాబట్టి మరి యేసయ్య తనను తాను తగ్గించుకొని సేవకు రూపాన్ని తాల్చాడు రాజు అంటే పెత్తనము చేయువాడు కాదు సేవ చేసేవాడు ఈరోజున మనం క్రీస్తు రాజు బిడ్డలం ఏం చేయాలి మనము పెత్తనం చేయాలి ఏం చేయాలి పెత్తనం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు పని చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు కానీ దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు తెలుసా పెత్తనము చేయువారు కాదు సేవ చేయువారు ప్రైస్ ది లార్డ్ అయితే రెండు చెప్పారు నువ్వు ఏదైతే బోధిస్తున్నావో దాన్ని చేతలలో చేసి చూపించు అని అన్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయ కాబట్టి మనం ఏం చేయాల ఏం చేయాల సేవ చేయాలి కానీ మనం ఏం చేస్తాం సేవ చేసేది తక్కువ పెత్తనము చేసేది ఎక్కువ అది యేసురాజు చేయలా ప్రైస్ ది లార్డ్ రెండవది దేవుని బిడ్డలారా కీడును కీడుతో కాకుండా మేలుతో జయించాల నేను మరలా చెప్తున్నా కీడును కీడుతో కాకుండా మేలుతో జయించాల రోమీయులకు రాసిన లేఖ

**[31:00]:** 12వ అధ్యాయము 21వ వచనం రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం 21వ వచనం నెక్స్ట్ ఎవరు త్వరగా

**[31:16]:** కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని అర్థమైందా ముళ్ళును ముళ్ళుతో తీయగాకండి చంప మీద కొట్టినోడిని ఇంకొక చెంప మీద కొట్టగాకండి చంప మీద కొట్టినోడికి ఇంకొక చెంప చూపించమన్నారు కానీ కొట్టించుకోమన్నారా లాజిక్ అర్థమైందా చంప మీద కొట్టినోనికి ఇంకొక చెంప చూపియమన్నారు కానీ కొట్టించుకోమన్నారా కొట్టించుకోమనలే ఇక్కడ విషయం ఏంటంటే ఏసుప్రభువు వారికి అందరికీ కీడు చేస్తే ఆయన అందరికీ మేలు చేశారు మేలు చేసి ఏం చేశారు వాళ్ళ మనసులని మార్చారు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ మనం కూడా చేయాల ఏంటి కీడు ఏంటిది కీడు చేయాల మనం చేసేది కీడే మేలైతే నాకు బాగా గుర్తుంది నా పెళ్లియన కొత్తలో అట్లా చేశారు అందుకే ఇప్పుడు ఇట్టాగా నీకు తెలియదులే నువ్వు నోరు మూసుకొని ఉండు అని అనేవాళ్ళు మన మధ్యలో ఉన్నారు కీడును కీడుతో కాక కీడును మేలుతో జయించండి యేసు యసుప్రభువు వారికి ఎంత కీడు చేశారు పుట్టినప్పటి నుండి ఆయనకి ఆయనకి సత్రంలో చోటు లేకపోతే ఎక్కడ పుట్టాడు అవునా రానీయల ఆయన ఏమన్నాడు దెయ్యం పట్టినోడు అన్నాడు బెల్జిమూన్కి అధిపతి అని పిచ్చి పట్టింది అన్నారు ఎవరిని యేసయ్యని అయినా అన్నవాళ్ళందరిని ఏం పల్లెత్తే మాట్లాడకుండా ఒకే మాట నేను నిన్ను క్షమించాను అన్నాడు మనము కీడుని రేయ్ కీడుని మేలుతో జయించాలి దేనికైనా పవర్ఫుల్ ఆయుధం ఒక్కటే ఏంటి చెప్పండి ప్రేమ ఏంటిది ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టారు అనుకోండి ఎవరైనా

**[33:13]:** మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి మీరేం చేయాలా మరల తిట్టాల తిరిగి తిట్టాలమ్మ తిట్టకపోతే ఎట్టా కడుపు మంట తగ్గేది ఎట్టా కడుపు రగలటం ఆగేది ఎట్టా రెండు పనులు చేయండి ఒకటి ఎవరైనా తిడితినప్పుడు సైలెంట్ గా ఉండండి రెండోది వాళ్ళు మనకు ఎదురుపడ్డప్పుడు నవ్వండి అర్థమైందా ఒకళ్ళ మనం తిట్టినప్పుడు తిరిగి తిట్టొద్దు ఏం చేయాల సైలెంట్ గా ఉండాలి వాళ్ళకి అర్థం కాదు అసలు ఏంది నేను వీడు తిడతాంటే వీడు ఇంత సైలెంట్ గా ఉండాలి అసలు అర్థం కాదు పిచ్చెక్కి జుటికెక్కుంటారు. అసలు నోరు మీద పుట్టలేదు ఏంటా అని పిచ్చెక్కి ఇంత తిడుతున్నా ఇన్ని బౌతులు తిడుతున్నా ఏంటా అని దుటికెక్కుంటారు చివరికి వాళ్ళు ఎప్పుడైనా కనపడ్డప్పుడు ఏం చేయాలా నవ్వితే చాలు వాళ్ళకి రగులుతా ఉంటది మనకే బాగుంటది కాకపోతే ఎందుకు నవ్వటం వల్ల సమస్య పరిష్కారం అవుద్ది సైలెంట్ గా ఉండటం వల్ల ఏమవుతది అంటే ఆ కోపం అనేది చల్లారిది నువ్వు మాటకు మాట కలిపావ అనుకో పెట్రోల్ కి ఏం ముట్టించినట్టు నిప్పు పట్టించినట్టు సైలెంట్ గా ఉన్నావ అనుకో నిప్పు మీద ఏం పోసినట్టు నీళ్లుు పోసినట్టు అందుకే ఇంట్లో భర్త అయినా అత్త అయినా ఎవరైనా తిట్టినప్పుడు మనం ఏం చేయాలా ఇదిగో నిన్నే అడిగేది నేను గొడ్డుతో మాట్లాడుతున్నానా గోడతో మాట్లాడుతున్నానా అని గిల్లి గిల్లి గిచ్చి గిచ్చి వాళ్ళ చేత తన్నులు తినేవరకు వరకు మీరు అడుగుతూనే ఉంటారు

**[34:55]:** అప్పుడు ఇప్పుడు మీరు మాటల్లో గెలవలేక వాళ్ళు చేతల్లోకి వస్తారు చేతల్లో గెలవలేక అప్పుడు సైలెంట్ అవుతారు ఆ సైలెంట్ మొదట్లోనే ఉండండి మొదట్లోనే సైలెంట్ అవ్వండి ఆ తిడితే మళ్ళీ ఎక్కువసేపు తిట్టుకొని కోపం ఎక్కువ కాలం ఉండదు క్షమ అది ద్వేషం కూడా ఎక్కువ కాలం రోజులు గడిచిపోతాయి ఉంటాయి అన్ని మట్టిలో ఏది ఏది పరిమితము కాదు పుండు ఏదో ఒ రోజు మానిద్దిగా మనసుకు తగిలిన గాయమైన దేహానికి తగిలిన గాయమైన ఏదో ఒరోజు మానిద్ది రోజులు ఎప్పుడు ఒకలాగే వానాకాలం శీతాకాలం ఎండాకాలం మాడే కాలం అన్ని కాలాలు వస్తూ ఉంటాయి కాలాలు మారే కొద్ది మన గాయానికి కూడా ఏం తగిలిద్ది స్వస్థత తగిలిద్ది అప్పుడు నవ్వాలి హల్లెలూయ హలెలూయ సో కాబట్టి కీడుని కీడుతో కాకుండా కీడుని దేనితో జయించాల మేలుతో చేయాల రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా మన హృదయాలను పరిపాలించేది ఎవరై ఉండాలంటే ప్రభువై ఉండాలి కొలసీయులకు రాసిన లేఖమూడు 15 కొలసీయులుమూడు 15 చదవాల్సిన వాళ్ళు చదవండి దేవుని వాక్యం చదవడం మిస్ కావద్దు ఇక

**[36:08]:** ఒకళ్ళు మిస్ అయ్యాలంటే మీరు దురదృష్టవంతులే ఆ క్రీస్తు ప్రసాదించడి శాంతి మీహృద హృదయములను పరిపాలింపనివ్వండి హల్లెలూయ హలెలూయ దాని అర్థమైందా క్రీస్తు ప్రభువు అనే రాజు మీకు ఏమఇస్తాడు శాంతి ఇస్తాడు అది ఎక్కడ ఉంటది హృదయంలో ఉంటది శాంతి మనల్ని పరిపాలన పగలు ప్రతికారాలు పరిపాలన చేయకూడదు పగలు ప్రతికారాలు అవకాశం కోసం ఎదురుచూస్తాయి శాంతి అనేది ఎప్పుడు క్షమాపణ కోరుతూ ఉంటుంది సఖ్యత కోరుతుంటది కాబట్టి బట్టి మన హృదయాలను పరిపాలన చేయాల్సింది పగలు కాదు ప్రతికారాలు కాదు హల్లెలూయ హల్లెలూయ అయితే మీ అందరికీ ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తానే మన హృదయంలో శాంతి ఉండాలంటే ఏం చేయాలి మొదటిది హృదయంలో ఎప్పుడు ఒకే ధ్యానం ఏ ధ్యానం వాక్య ధ్యానం ఏ ధ్యానం వాక్య ధ్యానం ఉండాలి మనం ఆదివారం మంగళవారం వాక్యం వింటే మరల మరల ఆదివారం వరకు వాక్యం జోలి వెళ్ళం ఇంకొకటి ఏందంటే శాంతంగా ఉండాలంటే కాస్త ప్రార్థన చేయాలి ఒకవేళ భర్తకి భార్యకి గొడవ అయింది అనుకో ఎవరికి చెప్పుకోవాలో నీకు అర్థం కాలేదు అనుకో నువ్వు ఏం చేయాలో తెలుసా మోకరించి గంటసేపు అయితే మోకాళ్ళ వేసిన 10 నిమిషాలు ఆత్మ ప్రార్థన చేయలేదు లే పో తక్కువాడు తగువాడు కొట్టు కొట్టు అని చెప్పింది కానీ 11వ నిమిషం నుండి మన ఆత్మ కాస్త దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతది దేవుని ఆధీనంలోకి వెళ్ళినప్పుడు ఇక నువ్వు గంట కాదు కదా రెండు గంటల ప్రార్థన చేసిన

**[38:04]:** మనకు అలసట అట్లా ఉంటదా ఆ ప్రార్థనలో శక్తి హల్లెలూయ హలలయ హల్లెలూయ మనం ప్రశాంతంగా ఉండాలంటే ఒకవేళ కోపం వచ్చినా మళ్లా 10 నిమిషాలకి కోపం తగ్గి ప్రశాంతంగా ఉండాలంటే మన గుండెల్లో రెండు ఉండాలి ఒకటి వాక్యం ఉండాలి రెండోది ప్రార్థన ఇక ఇంతకు మించిన ఆయుధాలు ఏదీ లేదు దేవుడు ఉంటే ప్రేమ ఉన్నట్టే ప్రార్థన చేస్తే శాంతం ఉన్నట్లే మన హృదయాలను పరిపాలించే క్రీస్తు ప్రభువు ఉండాలి దేవుని బిడ్డలారా ఇక చివరిగా మన రాజు చెప్పేది ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించు అని పలికిన తర్వాత రేయ్

**[38:52]:** ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ హల్లెలూయ హలెలూయ అయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి ఇది ఎట్లా ఉంటది అంటే ఫాదర్ గారండి యేసయ్యను ప్రేమిస్తున్నానండి కానీ కానీ చుట్టుప్రక్కలోని ప్రేమించలేక పోతున్నాను అంటే ఎలాంటిది అంటే తినని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినట్టు నేను చెప్పింది అర్థమైందా యేసయ్య నేను నిన్ను క్షమిస్తున్నా యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నా కానీ నా భర్తని ద్వేషిస్తున్నా నా అత్తను ద్వేషిస్తున్నా నా మామని ద్వేషిస్తున్నా నా బంధువును ద్వేషిస్తున్నా అందరూ వద్దయ్యా నిన్ను మాత్రం ప్రేమిస్తున్నా అని నువ్వు చెప్పావు అనుకో ఇది ఎలాంటిది అంటే ఈ బ్రతుకు తినని దేవుడు ముందు ఏం పెట్టినట్టు అర్థమైందా దేవుడికి అర్పణలు ఇస్తున్నా అటికాలు తింటున్నాడా తింటున్నాడా తినరు చెప్పే కదా అట్లా ఉంటదిఅన్నమాట కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునే నీవు నిన్ను బాధ పెట్టినోళ్ళని నిన్ను ఏడిపించినోళ్ళని నిన్ను శపించినోళ్ళని నీ కీడు చేసినోళ్ళకి మనం ఏం చేయాలా మేలు చేయాల ప్రైస్ ది లార్డ్ కాబట్టి ఇప్పుడు మీరు అంటారు ఫాదర్ గారండి నేను క్షమిస్తున్నాను అండి కానీ మార్పు అనేది రావటం లేదని మీరు అంటారు నేనేమంటానఅంటే మీకే తెలుసు ఇక రెండు రోజులు పోతే నాడతారు ఏంటి ఏమ్మా మొక్కజన్న విత్తనాలు నాడతారు నాటిన వెంటనే కంకిరసకు రాండి పోయి నాటిన వెంటనే కంకిరుసుకొని రాపోండి ఎన్ని నెలలు పట్టిద్ది మూడు నెలలు పట్టిద్ది ఒకసారి నాలుగు నెలలు మే నెలలు చూయిస్తా ఉంటారు అంటే ఆ నువ్వు ప్రార్థన ఫలించే రోజు ఉంటది పాపం పండే రోజు కూడా ఉంటది పాపము పుణ్యముగా మారాలంటే పుణ్య కార్యాలు చేయాలి కాబట్టి ఎప్పుడు నేను ప్రార్థన చేసిన

**[40:54]:** వెంటనే ఫలం రావాలి ఫలం రావాలంటే కుదరదు అది నువ్వు అవసరం కోసం ప్రార్థన చేస్తున్నావో నిజంగా ప్రార్థన చేస్తున్నావ ఎవరికి తెలుసు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ హల్లెలూయ కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా క్రీస్తు రాజు ఆజ్ఞ నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం ఎవరిని శిక్షించొద్దు ఎవరిని శపించొద్దు ఎవరికీ కీడు చేయొద్దు అందరికీ మేలు చేద్దాం అయితే దేవుని బిడ్డలారా నాటింది విత్తనం వచ్చింది మొక్క కాయలు కాసింది కొమ్మకి నాటింది విత్తనం వచ్చింది మొక్క కాయలు కాసింది కొమ్మకి అర్థమైందా నేను చెప్పింది నువ్వు చేసే పుణ్యఫలాలు ఎవరికి వస్తాయి కొమ్మలకు వస్తాయి ఆ కొమ్మలు ఎవరై ఉన్నారు మీ బిడ్డలై ఉన్నారు నేను ద్రాక్షావల్లిని మీరు తీగలు ఎవరు నాతో ఉంటారు వారు అధికముగా క్రీస్తు ఫలిస్తారు అన్నారా కొమ్మలు ఫలిస్తారు అన్నారా ఈరోజు నువ్వు నాటే ప్రతి మంచి విత్తనం నీ బిడ్డలకు ఆశీర్వాదమగును గాక ఆమెన్ నువ్వు చేసే ప్రతి పాపం అది బిడ్డలకు శాపం కాకుండా ఉండును గాక ఆమెన్ అది గుర్తుపెట్టుకోండి చేసే మంచి పనికి ఫలం రాదు చేసే చెడ్డ పనికి వెంటనే రాదు ఇది చాలాసార్లు సామెత చెప్తాయి విత్తనం నాటాలి మొక్క అవ్వాలి మొక్క ఏమవ్వాలి చెట్టు అవ్వాలి చెట్టు కింద ఏం రావాలి పూత రావాలి పూత ఏమవ్వాలి పిందావాలి పింది ఏమవ్వాలి కాయ ఏమవ్వాల అది పరిపక్వమయ్యే సమయం

**[42:38]:** కాబట్టి క్రీస్తు రాజు శాంతంగా ఉన్నాడు మనం శాంతంగా ఉందాం పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం పరలోకమును
